BIG BOSS EPISODE 1: టీవీలో “బిగ్ బాస్” షో మిస్ అయ్యారా..! ఎపిసోడ్ 1 మీకోసం! [WATCH VIDEO]

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్  బుల్లితెర ఎంట్రీ  సంగతి తెలిసిందే. స్టార్ మాటీవీ  ‘బిగ్ బాస్’ రియాల్టీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ అయ్యింది.

>>>Trolls On NTR BIG BOSS SHOW<<<

ఈ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీస్ ఎవరో మీరే చూడండి!

  1. shiva balaji
  2. mumaith khan
  3. tejaswi madivada
  4. dhanraj
  5. adarsh
  6. sampoornesh babu
  7. archana
  8. madhu priya
  9. kalpana
  10. mahesh katti
  11. jyothi
  12. sameer
  13. hari teja
  14. kathi kartheeka

ఈ లిస్ట్ చూసి ఫాన్స్ అందరు లిస్ట్ ఉంది, సెలబ్రిటీస్ ఏరి అని ఎగతాళి చేస్తున్నారు.కేవలం ఎన్టీఆర్ కోసం చూడాలి అంటున్నారు.  ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కోసం ఈ షో చూడాలి అంటున్నారు అభిమానులు. టీవీలో ఈ షో మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో చూసేయండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top