NRI …అంటే నిరాశతో రాజీ పడుతున్న ఇండియన్.ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి.

NRI అంటే చాలు… డాలర్లకు డాలర్లు వచ్చి జేబులో పడతాయనుకుంటారు. మా అల్లుడు NRI అని గర్వంగా చెప్పుకుంటారు.   ఇంత వరకు ఈ యాంగిలే అందరికి తెలుసు కానీ, మనకు తెలియని కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు ఈ యువకుడు. NRI అంటే నిరాశతో రాజీపడుతున్న ఇండియన్ అంటూ చెప్పడమే కాదు, దానికి తగ్గట్టుగా   ఉదాహరణలతో సహా  వివరించాడు.  ఈ వీడియోను చూస్తే  మన కంట్లో నుండి నీళ్లు కారుతాయ్..నే ఫీల్ అయ్యా.. మీరు చూసి చెప్పండి.

వీడియోను రూపొందించిన బృందానికి , నా కంటి నుండి నీరు కారేలా నటించిన ఆ యువకుడికి అభినందనలు.. బాసూ నువ్వు  వ్యక్తపరిచిన ఎక్స్ ప్రెషన్స్ సూపర్… NRI ల బాధ కంటికి కనిపించేలా , కళ్లముందు జరుగుతుందన్నట్టుగా చూపించిన నీ నటనకు హ్యాట్సాఫ్.

WATCH VIDEO HERE:

Comments

comments

Share this post

0 Replies to “NRI …అంటే నిరాశతో రాజీ పడుతున్న ఇండియన్.ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియో చూడండి.”

  1. Naga says:

    anta feel ayye vadu akkada vundatam enduko… vacheyyachu ga…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top