నోట్ల కొరత ఏర్పడడానికి 5 ప్రధాన కారణాలు.! అదుపులోకి రావడానికి 9 నెలలు!?

ప్రధాని పెద్ద నోట్ల రద్దు  నిర్ణయం…తర్వాత డబ్బుల్లేక బ్యాంక్ ల ముందు, ATM ల ముందు NO CASH  బోర్డ్ లు దర్శనమిస్తున్నాయి.  డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో…..ప్రజల కొనుగోళు శక్తి తగ్గిపోయింది. ఈ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడానికి మరో 9 నెలల సమయం పట్టొచ్చని అంటున్నాయి బ్యాంక్ సంఘాలు. అయితే ఈ నోట్ల కొరత ఏర్పడానికి 5 ప్రధాన కారణాలను ఉన్నాయి అవేంటో ఓ సారి చూద్దాం.

18mrn5k21kms2jpg

  • మనదేశంలో నోట్ల ముద్రణ కేంద్రాలు 4 మాత్రమే…ఇవి డిమాండ్ మేరకు డబ్బును ప్రింట్ చేసి ఇవ్వలేకపోతున్నాయి.
  • రద్దైన 1000/- 500/- నోట్ల సంఖ్య….2300 కోట్లు. ఇవి మనదేశంలో చలామణిలో ఉన్న నగదులో వీటి మొత్తం 86%…అంటే వీటి రీప్లేస్ మెంట్ అంత ఈజీగా సాధ్యం కాదు.
  • నెలకు..కొత్త నోట్లు….500/- 2000/- ముద్రించగలిగేవి 250 కోట్లు.
  • రద్దైన నోట్ల ప్లేస్ లో కొత్త నోట్లు ముద్రించి చలామణి చేయడానికి ఇంకా 9 నెలలు పట్టే అవకాశం.
  • నోట్ల ముద్రణ తర్వాత….కొత్త నోట్లను  4 రకాలుగా పరీక్షించి  నాణ్యతా పరంగా ఓకే అనుకుంటూనే మార్కెట్ లోకి విడుదల చేస్తారు. దీంతో….ఇక్కడ కాసింత లేట్ అవుతుందన్నమాట.!

Source: ఈనాడు దినపత్రిక.

Comments

comments

Share this post

scroll to top