అ ఆ సినిమా రివ్యూ & రేటింగ్ ( తెలుగులో….)

Poster:

A..AA-Review-And-Rating-Story-Talk-Live-Updates

Cast & Crew:

 • నటీనటులు: నితిన్, సమంత, అనుపమా, నరేష్ , నదియా,రావు రమేష్, ప్రవీణ్
 • దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్.
 • మ్యూజిక్: మిక్కి జె మేయర్.
 • ఎడిటింగ్: కోటగిరి.

Story:

అనసూయ రామలింగం ( సమంత) మహాలక్ష్మి ( నదియా) కూతురు.కూతురికి  కోటీశ్వరుడైన వరుడిని ఇచ్చి చేయాలని,  అనసూయ బర్త్ డే రోజు ఓ కోటీశ్వరుడి మనవడితో పెళ్లి చూపులు ఫిక్స్ చేస్తుంది మహాలక్ష్మి..ఇంతలోనే వ్యాపారం పనిమీద చైన్నై వెళుతుంది మహాలక్ష్మి, ఈ పెళ్లి చూపులు నచ్చని అనసూయ ఇదే అదునుగా భావించి తండ్రి సహాయంతో పెళ్లి చూపులు కాన్సిల్ చేయించి విజయవాడలో ఉంటున్న  తన మేనత్త  కామేశ్వరి ఇంటికి వెళుతుంది. కామేశ్వరి కొడుకే ఆనంద్ విహారి( నితిన్)..అలా పదిరోజులు ఆత్తయ్య ఇంట్లో గడిపిన అనసూయకు కుటుంబ విలువలు తెలస్తాయి..అదే సమయంలో ఆనంద్ విహారితో లవ్ స్టోరీ మొదలవుతుంది. మరోవైపు  ఆనంద్  కు అనుపమతో ఎప్పుడో  పెళ్లి ఫిక్స్ అయిపోతుంది…. అసలు ఈ అనుపమ ఎవరు?  ఆమెను తప్పించి అనసూయ-ఆనంద్ లు ఎలా ఒక్కటయ్యారు అనేదే అసలు కథ.

Plus Points:

 • ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడం.
 • నితిన్ నటన, అనసూయ క్యారెక్టర్లో జీవించిన సమంత.
 • మ్యూజిక్.
 • సినిమాటోగ్రఫి.
 • స్క్రీన్ ప్లే.

Minus Points:

 • రొటీన్ స్టోరి.
 • తగ్గిన త్రివిక్రమ్ పంచులు.
 • కాస్త బోర్ గా అనిపించే సెకెండాఫ్  సన్నివేశాలు.

Ratting: 3.25/5

Verdict: త్రివిక్రమ్ పంచులు తగ్గినా…ఫీల్ తగ్గలేదు.. ఈ సారి అత్తారింటికి దారి వెత్తుక్కున్న హీరోయిన్.

Trailer:

Comments

comments

Share this post

One Reply to “అ ఆ సినిమా రివ్యూ & రేటింగ్ ( తెలుగులో….)”

 1. Santhkumar Reddy says:

  Write a review after watching movie because there is no brhamanandam in this movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top