నిన్న “బాలయ్య” కొట్టిన వ్యక్తి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..? అనుకోని విధంగా..!

బాలకృష్ణ పైసా వసూల్ ట్రైలర్ ఎంత హల్చల్ చేసిందో కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. పూరి జగన్నాధ్ మాస్ అంటే ఏంటో చూపించారు.పైసా వసూల్ షూటింగ్ పూర్తి అవ్వడం, బాలయ్య బాబు 102 వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య 102 వ సినిమా షూటింగ్ మొదలయ్యింది. షూటింగ్ సెట్స్ లో బాలయ్య బాబు తన అసిస్టెంట్ ని కొట్టి లేస్ కట్టించుకున్నాడు. ఆ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.

watch video here:

ఇప్పుడు మరోసారి బాలయ్య ఎలక్షన్ కాంపెయిన్ లో టీడీపీ సభ్యుడిపై చెయ్యి చేసుకున్నాడు. ఆ వీడియో మీరే చూడండి!

watch video here:

బాలకృష్ణ రాత్రి బస కోసం లాడ్జి వద్దకు వచ్చినప్పడు అభిమానులు, కార్యకర్తలంతా గుంపుగా వచ్చారని, బాలయ్యకు గజమాల వేసే సమయంలో ఓ కార్యకర్త పైపైకి ఎగబడుతూ కాలు తొక్కడంతో అప్పటికే ప్రచారంతో అలసిపోయిన బాలయ్య నొప్పిని తట్టుకోలేక క్షణికావేశంలో అలా చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరని, కొట్టాడా ? లేదా? అనే విషయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే చెంప దెబ్బతిన్న వ్యక్తి టీడీపీకి వీరాభిమాని, టీడీపీకే కాదు బాలయ్యకు కూడా మంచి అభిమాని. ఆయనంటే బాలయ్యకు విపరీతమన అభిమానం. ఆయన సినిమాలు క్రమం తప్పకుండా చూస్తాడంట. అలాంటి వ్యక్తి.. బాలయ్య అందరి ముందు చెంపపై కొట్టడం ఆ వ్యక్తి జీర్ణించుకోలేక పోయారంట. దీంతో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టాడని తెలుస్తుంది. జగన్ ఎంత మంది తనపై పడిపోయినా.. సెల్పీ లకోసం ఎగపడ్డా.. తాను సహనంగా ఉండి వారికి సంతోషాన్ని ఇస్తుంటే.. చుట్టూ 10మంది లేకున్నా.. బాలయ్య ఇలా ప్రవర్తించటం దారుణమని బాధపడ్డాడంట. బాలయ్యపై అభిమానం పెంచుకోవటం కంటే జగన్ పై అభిమానం పెంచుకంటే బాగుంటుందని ఆవ్యక్తి ఆవేదన చెందుతున్నాడంట.

Comments

comments

Share this post

scroll to top