ఈ నీచుడు “గణేష్ నిమర్జన ఉత్సవం”లో ఆడవాళ్ళతో చాలా నీచంగా…చివరికి చిన్నపిల్లలని కూడా! [VIDEO]

గణేష్ నిమర్జనం అంటే ఎంతో హడావిడి ఉంటుంది. తోసుకోవడం కామన్. కానీ అదే హడావుడిని అలుసుగా తీసుకొని ఓ నీచుడు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో “షీ టీం” 30 మందిని అరెస్ట్ చేసింది. అందులో 8 మంది మైనర్స్.  కొంతమంది ఆడవారికి తెలీకుండా వారితో ఫోటోలు తీశారు. మరి కొంతమంది ఫాలో అయ్యారు. ఇంకొంత మంది నీచంగా తాకారని చోట్ల చేతులు వేశారు. వారందరి చర్యలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే వారందరిని అరెస్ట్ చేసారు. ఆ వీడియో ని షీ టీం ఫేస్బుక్ లో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top