నిమజ్జనం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

వినాయక ఉత్సవాల్లో అంతిమ ఘట్టంలో భారీఎత్తున ఊరేగింపులు, పెద్దఎత్తున జన సమీకరణ సర్వసాధారణం. అందుకే నిమజ్జనాల్లో చట్టపరమైన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. అలా పాటించక పోవడం వల్లే నిమజ్జన సమయాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

 

పాటించాల్సిన నిబంధనలివి
–  ఊరేగింపులో మితిమీరిన విద్యుత్‌ అలంకరణలు శ్రేయస్కరం కాదు.
–  వెళ్లే దారిలో విద్యుత్‌ తీగలు తగలకుండా చూడాలి.
–  నిమజ్జనం చేసే ప్రాంతంలో వెలుతురు ఎక్కువగా ఉండాలి.
– మద్యం మత్తులో నృత్యం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి.
– రంగులు చల్లేటప్పుడు నాణ్యమైనవి, కాలుష్యంకానివి ఉపయోగించాలి.
–  ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలి.
–  నిమజ్జనానికి వెళ్లేటప్పుడు గజఈతగాళ్లను తీసుకెళ్లాలి.
–  వీలైనంత వరకూ బాణాసంచా కాల్చక పోవడం శ్రేయస్కరం.
–  కండిషన్‌లో ఉన్న వాహనాలను ఊరేగింపులో ఉపయోగించాలి.
–  పోలీసులకు ప్రతి విషయాన్నీ ముందుగా తెలియజేయాలి

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top