నిఖిల్ శంకరాభరణం రివ్యూ & రేటింగ్ ( తెలుగులో….)

Shankarabharanam-Movie-Review (2)

Cast & Crew:

నటీనటులు: నిఖిల్,నందిత, అంజలి,సంపత్ రాజ్, రావు రమేష్,
దర్శకత్వం:  ఉదయ్ నందనవనం
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాత: ఎం.వి. వి. సత్యనారాయణ

Story:
కోటీశ్వరులైన రఘు(సుమన్), రజ్జొ (సీతార) దంపతుల కుమారుడు గౌతమ్ (నిఖిల్)యూఎస్ లో తన ఫ్యామిలీ తో హ్యాపీగా ,కష్టం అంటే ఏంటో తెలీకుండా పెరుగుతుంటాడు. గౌతమ్ తండ్రిని బిజినెస్ పార్ట్ నర్స్ మోసం చేయడంతో రు. 12 కోట్లు కట్టాలని అమెరికన్ ప్రభుత్వం నోటీసు పంపుతుంది. గౌతమ్ తల్లి సితారకు బీహార్ లో శంకరాభరణం అనే ప్యాలెస్  అమ్ముతే, అప్పును తీర్చవచ్చని ఆ ప్యాలెస్ అమ్మడానికి ఇండియా బయలుదేరిన గౌతమ్ కు, అశోక్ (సప్తగిరి)  చేస్తాడు. ఆ ప్యాలెస్ లో సితార కుటుంబసభ్యులు, బంధువులు జీవనం సాగిస్తుంటారు. గౌతమ్ ను చూసి మొదటి చూపులోనే ప్రేమలోనే పడుతుంది  రావు రమేష్ కూతురైన హ్యాపీ (నందిత). ఎలాగైనా వీరందరినీ బురిడీ కొట్టించి ప్యాలెస్ ను అమ్మేయాలని గౌతమ్ అనుకుంటుండగా,,ఫారెన్ నుండి వచ్చిన గౌతమ్ ను బీహార్ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బులు దోచుకోవాలని పథకం వేస్తారు. చిల్లి గవ్వ కూడా లేని గౌతమ్, ఇతర కిడ్నాపర్స్ నుండి డబ్బులు ఎలా కొట్టేయాలో చెబుతూ  వారితో  కన్ఫ్యూజ్  గేమ్ ఆడతాడు. చివరకు ఆ ప్యాలెస్ ను అమ్మి తన ఫ్యామిలీ ని కాపాడుకున్నాడా? అనేది మిగిలిన కథ.

PLUS POINTS:
నిఖిల్ నటన
పృథ్వీ రాజ్-సప్తగిరి కామెడీ
ప్రవీణ్ లక్కరాజు నేఫధ్య సంగీతం
ఫ్రీ క్లైమాక్స్

MINUS POINTS:
ఫస్ట్ హాఫ్
స్లో నెరేషన్
రొటీన్ కథ,కథనం
డైరెక్షన్
Verdict: క్రైమ్ కామెడీ మిస్సైన నేటి ‘శంకరాభరణం’
Rating: 2.5 /5
Trailer:

Comments

comments

Share this post

scroll to top