కేశ‌వ రివ్యూ & రేటింగ్.

Cast & Crew:

  • న‌టీన‌టులు : నిఖిల్ సిద్ధార్థ్, రీతూ వర్మ, ఇషా కొప్పీకర్, ప్రియదర్శి
  • సంగీతం : సన్నీ ఎమ్.ఆర్
  • దర్శకత్వం : సుధీర్ వర్మ
  • నిర్మాత : అభిషేక్ నామా

STORY :
కేశవ (నిఖిల్) లా ఫైన‌ల్ ఇయ‌ర్ స్టూడెంట్.. అంద‌రిలా కాకుండా ఇత‌నికి గుండె కుడివైపుకు ఉంటుంది. దీంతో …. ఏమాత్రం ఎగ్జైట్ అయినా..అంటే బాధ‌, భ‌యం, స్ట్రెస్….ఎక్కువ మొత్తంలో చూపించాల్సి వ‌స్తే…ఇత‌ని గుండె ఆగిపోతుంది. అటువంటి వింత వ్యాధి ఉన్న కేశ‌వ . వ‌రుస‌గా పోలీసు అధికారుల‌ను హ‌త్య చేసి, ఉరి వేసి చంపేస్తుంటాడు. ఈ కేసును డీల్ చేయ‌డానికి స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) రంగంలోకి దిగుతుంది. కేశ‌వ మీద అనుమానంతో ముందుగానే అరెస్ట్ చేస్తుంది…ఇంకా త‌న ప‌గ తీర‌ని కేశ‌వ‌…స్టేష‌న్ నుండి త‌ప్పించుకొని త‌న ప‌నిని పూర్తి చేస్తాడు. అస‌లు కేశ‌వ ఎవ‌రు? ఈ హ‌త్య‌లు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు ఏమ‌య్యాడు అనేదే మిగితా క‌థ‌.!!
PLUS POINTS :

  • నిఖిల్ నటన
  • స్క్రీన్ ప్లే
  • ఫ్రీ క్లైమాక్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

MINUS POINTS :

  • సెకెండాఫ్
  • రొటీన్ స్టోరి.

VERDICT:  క్ష‌ణాన్ని త‌ల‌పించిన కేశవ‌.!

RATING: 3/5.

TRAILER:

Comments

comments

Share this post

scroll to top