లైవ్ చాట్ లో నిహారికను ఇష్టమొచ్చిన ప్రశ్నలడిగిన ఫ్యాన్స్.

మెగా బ్రదర్ తనయగా బుల్లితెరపై వ్యాఖ్యాతగా ఎంట్రీ ఇచ్చి, ‘ముద్దపప్పు ఆవకాయ్’అనే యూట్యుబ్ సిరీస్ ను నిర్మించి, అందులో ప్రధానపాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత చేరువైంది కొణిదెల నిహారిక. ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా నిహారిక అభిమానులకు దగ్గరకావడానికి, వారడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఫేస్ బుక్ లో వెబ్ క్యామ్ ద్వారా ఛాటింగ్ చేసింది. ఈ ప్రాసెస్ లో చాలామంది అభిమానులు నిహారికను మరీ ఇబ్బందిపెట్టే ప్రశ్నలను అడిగారు. నిహారిక ఏ మాత్రం తడబడకుండా, తెలివిగా సమాధానమిచ్చి మెగా హీరోయినా? మజాకా?అనిపించుకుంది.

నిహారిక ను ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు.

  • ఒక్క ఫ్లైయింగ్ కిస్ ఇవ్వరా?
  • మీరు తాగుతున్నది వొడ్కానా?
  • నిహారికకు నచ్చిన డైరెక్టర్?
  • తెలుగు, తమిళ్ లో ఫేవరేట్ హీరో?
  • పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తారా?
  • మీ బావ అల్లుఅర్జున్ తో ఎప్పుడు నటిస్తారు?
  • టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి మీ అభిప్రాయం?
  • నిహారిక నెక్స్ట్ సినిమా ఎప్పుడో?
  • రాంచరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?
  • నిహారిక ఎప్పుడు పెళ్లిచేసుకోబోతోంది?

 

Watch FUll  Video:

Comments

comments

Share this post

scroll to top