ఔరా..!అందరూ అనుకుంటున్నట్టు బంగ్లా మీద టీమ్ ఇండియా గెలవలేదా.!?

ఉత్కంట పోరు… 6 బంతుల్లో 11 పరుగులు చేయాలి.. బాల్ యువబౌలర్ హర్దీక్ పాండ్యా చేతిలో ఉంది. మొదటి బంతికి 1 పరుగు, తర్వాతి రెండు బంతులు వరుసగా  రెండు పోర్లు, ఇక 3 బంతుల్లో 2 పరుగులు చేయాలి….. తర్వాతి రెండు బంతులలో రెండు వికెట్లు, చివరి బంతికి ధోని అద్భుత విన్యాసంతో భారత్ గెలుపు….ఆనందంతో భారతీయుల హర్షద్వానాలు. ఇలా మ్యాచ్ ముగిసిందో లేదో …………ఓ టివిలో న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. అదే మ్యాచ్ గురించి న్యూస్ చెబుతూ….బంగ్లా చేతిలో భారత్ ఓటమి అని న్యూస్ ను టెలికాస్ట్ చేసింది. అంతే కాదు రెండు వికెట్ల తేడాతో మ్యాచ్ ఓడిపోయినట్టు….. గెలుపు ముంగిట భారత్ బోల్తా కొట్టినట్టు రెండు మూడు మసాలా లైన్స్ ను కూడా యాడ్ చేశారు.

న్యూస్ ను ముందుగా అందించాలనే ఉత్సాహంతో జరిగిన పొరపాటు ఇది. ఇండియా ఓటమి తప్పదు అనుకున్న తరుణంలోనే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ చేసి….. అదే స్క్రిప్ట్ ను యాంకర్ కు అందించి ఉంటారు, అదే స్క్రిప్ట్ ను ఉన్నది ఉన్నట్టు చదివుంటుంది యాంకర్…..దీంతో కన్ప్యూజ్ కు గురైన ప్రేక్షకులు ఇండియా? గెలిచిందా? ఓడిందా? అనే డైలామాతో మళ్లీ వేరే న్యూస్ ఛానల్స్ పెట్టి ఇండియా గెలుపు అని చూసుకొని కుదుట పడ్డారు.

Watch Video:  ( Wait 3 Seconds For Video To Load)

According to “”Sakshi”” Bangladesh won the match against India…

Posted by Ban black media {sakshi} on Thursday, March 24, 2016

CLICK ::  HERE:

Comments

comments

Share this post

scroll to top