భావన పై జరిగిన లైంగిక వేధింపులు గుర్తుందా..? కేసులో కొత్త మలుపు..! డ్రైవర్ తో చేయించింది ఓ అమ్మాయి..!

గత రెండు రోజులుగా హీరోయిన్ “భావన” పై జరిగిన  లైంగిక వేధింపులు మీడియాలో హల్చల్ అవుతుంది…కేరళ” లో “ఎర్నాకులం” జిల్లా లో షూటింగ్ ముగించుకుని వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది…అయితే కొన్ని మీడియా చానెల్స్ లో రేప్ జరిగింది అని కూడా వేసేస్తున్నారు…అసలు ఏం జరిగింది?…ఈ దుర్ఘటన వెనక ఉన్న దుర్మార్గులు ఎవరన్నది పోలిసుల దర్యాప్తులో తేలింది!

శుక్రవారం రాత్రి “త్రిసూర్” నుండి “కొచ్చి” వెళుతుండగా ఆరు మంది గ్యాంగ్ కార్ ను ఆపి…కార్ లోకి చొరబడి…దారి మళ్లించారు…కొద్దిసేపటికి ఆమె దిగాల్సిన ప్రదేశంలో ఆమెను దించేశారు…ఎటువంటి బాధాకరమైన సంఘటన జరగనప్పటికీ ఆ దుర్మార్గుల దగ్గర “భావన” ఫోటోలు ఉన్నాయంటే…భవిష్యత్తులో బ్లాక్ మెయిల్ చేసే ప్రమాదం కూడా ఉంది!

అయితే పోలిసుల దర్యాప్తులో తేలింది ఏంటి అంటే!…ఈ దుర్ఘటన వెనక ఉన్నది ఒక పెద్ద చిత్ర నిర్మాత, వ్యాపారవేత్త…కానీ దానికి ప్రూఫ్ లేదు…డ్రైవర్ ఫోన్ లిస్ట్ లో చివరగా నిర్మాత, వ్యాపారవేత్తలతో మాట్లాడినట్టు ఉంది…మాజీ డ్రైవర్ కొత్త డ్రైవర్ తో కలిసి మరో అయిదు మంది ముఠా ఈ దుర్ఘటనకు పాలుపడ్డారు.

ఈ కిడ్నప్ ప్లాన్ చేసింది “పుల్సార్ సునీల్” …అతని ఫోన్ లిస్ట్ లో చూస్తే ఒక బడా ప్రొడ్యూసర్ నుండి ఫోన్ వచ్చినట్టుగా రికార్డ్ అయ్యింది…అప్పటినుండి ఆ ప్రొడ్యూసర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది…అయితే పోలీసులు మాజీ డ్రైవర్ “మార్టిన్” తో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసారు!…మిగిలిన వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ విజయన్ మీడియా కి చెప్పారు…

“ఒక గంట సేపు వాళ్ళు భావన ని కార్ లో తిప్పారంట..రాత్రి 10 : 30 కి ఆమెని ఆమె దిగాల్సిన చోట వదిలేసి వెళ్లిపోయారు అంట!…ఈ దుర్ఘటన పై పలువురు సినీ ప్రముఖులు తమ ఆవేదనను వ్యక్తం చేసి త్వరలోనే న్యాయం జరగాలి అని కోరారు! ఇప్పుడు ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటి అంటే..? భావన చెప్పిన దాని ప్రకారం ఈ దుర్ఘటన జరిగినప్పుడు ఒక ఆడ మనిషి కూడా ఉండే అంట..దుండగులకు గైడ్ చేసింది ఆమె అట..ఆమె ఎవరు అనేది ఇంకా పోలీస్ లు కనిపెట్టలేకపోతున్నారు

Comments

comments

Share this post

scroll to top