పొగుడుతూ ట్రెండ్ అయినవి ఒక ఎత్తు…ఈ సరికొత్త 10 ట్రోల్ల్స్ మరో ఎత్తు.! చూస్తే నవ్వాపుకోలేరు.!

ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ప్రేమ పుట్టిన తర్వాత సంతోషం అనే లోకం లో తేలిపోవడం మాత్రమే తెలుసు. ప్రేమ పుట్టడానికి ఏదో చేయక్కర్లేదు…సింపుల్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే చాలు. అలా ఇద్దరు కన్ను కన్ను కలిసి ప్రేమ పుట్టిన వీడియో అందరి హృదయాల్ని దోచుకుంది. ఆ ఇద్దరు టీనెజర్స్ కళ్ళతో మాట్లాడుకునే ప్రేమ భాషకి అందరు ఫిదా. ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కి అయితే కుర్రాలకి నిద్ర పట్టడం లేదు అంటే అతిశయోక్తి కాదు.

సోషల్ మీడియా ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే కదా. ఎవరినైనా రాత్రికిరాత్రే ఫేమస్ చెయ్యగలదు. అలాగే ఓ అమ్మాయి నిన్న అందరి వాట్సాప్ స్టేటస్ లలో నిలిచింది. ఆ అమ్మాయి ఎవరా అని అందరు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆమెపై ఫేస్బుక్ లో ఎన్నో పోస్ట్స్ వచ్చాయి. అవి ఓ లుక్ వేయండి.!

Comments

comments

Share this post

scroll to top