గబ్బర్ సింగ్ (పవన్ కళ్యాణ్) బారు గడ్డం వెనుక కొత్త కథ!!!

పవన్ కళ్యాణ్ ఇట్స్ నాట్ ఏ నేమ్ ఇట్స్ ఏ బ్రాండ్ అనే రేంజ్ కు వెళ్లింది పవన్ మ్యానరిజం..   స్టైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే పవన్ మంచు మనోజ్ పెళ్లిలో బారు గడ్డంతో దర్శనమిచ్చి అందర్ని పరేషాన్ చేసేశాడు. అది చూసి ఏదో కొత్త సినిమా కు సరికొత్త  గెటప్కు రెడీ అవుతున్నారు అని అనుకున్నారు, కానీ ఫీల్మ్ నగర్  వర్గాలు పెరిగిన పవన్ గడ్డం వెనుక ఓ పెద్ద కథ నే చెబుతున్నారు.

pawan

ఓ స్వామిజీ  సలహా మేరకే పవన్ కళ్యాణ్ ఇలా గడ్డం పెంచుకుంటున్నారట!!!! పవర్  స్టార్ అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ అమితంగా విశ్వసించే విశ్వంజీ స్వామీజీ ఇచ్చిన సలహా మేరకే  పవన్ ఈ దీక్ష చేపట్టారట. 42 రోజుల పాటు పవన్ ఈ దీక్షను చేపట్టినట్టు సమాచారం. బహుషా సినిమాల్లోను రాజకీయాల్లో విజయాలు సాధించాలనే పట్టుదలతో ఈ దీక్షలను చేస్తన్నారేమో……. అని ఫిల్మ్ నగర్ లో టాక్….!!!

పెరిగిన బారు గడ్డం గురించి పక్కన పెడితే…  గబ్బర్ సింగ్ 2 మ్యాటర్ ఎంత వరకొచ్చింది అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top