ఎందుకే రమణమ్మ పాటకు అమ్మమ్మ ఈ పాట! ఓ సారి వినండి

సాయి రామ్ శంకర్ బంఫర్ ఆపర్ సినిమా గుర్తుందా… అందులో రఘు కుంచె కంపోజ్ చేసి పాడిన ఎందుకే రవణమ్మ పాట విన్నారుగా.. అబ్బో అప్పట్లో ప్రతి ఒక్కరి నోట్లో నానిక పాట అది.. కాలర్ టోన్లుగా రింగ్ టోన్లుగా రింగ్ రింగ్ మంటూ మోత మోగిన సాంగ్ అది. సాఫ్ట్ వేర్ లైఫ్ ను చాలా సున్నితంగా ..చమత్కారంగా చూపించిన సాంగ్ అది..

ఇప్పుడు మళ్లీ సేమ్ అలాంటి సాంగే యూట్యూబ్ ను ఊపేస్తుంది. అమీర్ పేటలో   అనే టైటిల్ తో రాబోతున్న సినిమాకు ప్రమోషన్ గా ఈ సాంగ్ ను విడుదల చేసింది  చిత్ర యూనిట్.. సాప్ట్ వేర్ లైఫ్  కోసం సమర్పించకోయ్ డ్రీమ్స్ ..లక్షల ప్యాకేజీ కోసం ఎండగట్టకు యవ్వనం అంటూ ప్రస్తుత పరిస్థితి కళ్ళకు కట్టారు ఈ పాటలో..

మీరూ చూడండి సాఫ్ట్ వేర్ జాబర్స్  ప్రాబ్లమ్స్

CLICK: బాహుబలి న్యూ ట్రైలర్.

Comments

comments

Share this post

0 Replies to “ఎందుకే రమణమ్మ పాటకు అమ్మమ్మ ఈ పాట! ఓ సారి వినండి”

  1. Good forum posts. Kudos.
    That is really interesting, You are an overly professional blogger. I’ve joined your feed and look ahead to looking for extra of your magnificent post.
    http://www.cialispharmaciefr24.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top