త్వరలో రానున్న 20/- 50/- 1000/- కొత్త నోట్లు…ఇవేనా???

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత.. మార్కెట్ లో ఇప్పటి వరకూ చలామణీలో ఉన్న  పాత 500/- 1000/- రూపాయల నోట్లు…. తిరిగి బ్యాంక్ లకు చేరిపోయాడు. వాటి స్థానంలో ఇప్పటి వరకైతే…..కొత్త పింక్ కలర్ 2000/- నోట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా 1000/- నోటు కూడా డిసెంబర్ 30 తర్వాత మార్కెట్ లోకి రానుందని సమాచారం. అంతే కాకుండా…కొత్త 20/- 50/- నోట్లను కూడా విడుదల చేయనున్నట్టు RBI తెల్పింది. పాతవి కూడా యథావిధిగా చలామణీలో ఉంటాయని RBI పేర్కొంది. ఈ నేపథ్యంలో..కొత్త నోట్లను సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వాటిని ఓ సారి చూసేద్దాం.

500 బ్లాక్- 2000- పింక్….రాబోతున్న 1000 ఇన్ గ్రీన్ కలర్!?

15320445_1823426334562665_1370102744_n

100 నోటు మీద…ఇందిరమ్మ! మోడీ రాజ్యంలో…ఇందిరమ్మ ఫోటో సాధ్యమా???

15355856_1823426331229332_549185244_n

50 నోటు మీద….భగత్ సింగ్.

15356964_1823426341229331_42176523_n

20/- నోట్ మీద రాజీవ్ గాంధీ? 

15328221_1823426344562664_873341907_n15310602_1823426337895998_1781131536_n

 

Comments

comments

Share this post

scroll to top