“సన్నీ” కొంపముంచిన “కాండోమ్” యాడ్..! బాన్ చేయమని రాజకీయ పార్టీలు..! కారణం ఏంటో తెలుసా..?

ఇటీవల “‘సన్నీ లియోన్” ఒక యాడ్ చేసింది. అది టీవీలో ఫుల్ వెర్షన్ టెలికాస్ట్ చెయ్యట్లేదు. ఎందుకంటే అందులో వల్గారిటీ చాలా శృతి మించింది. యూట్యూబ్ లో మాత్రం ఫుల్ వెర్షన్ ఉంది. టీవీలో సెన్సార్ కట్ చేసి వేసేది కూడా బాన్ చేయమని “రిపబ్లిక్ పార్టీ అఫ్ ఇండియా (rpi ) ” పార్టీ మహిళామణులు కోర్ట్ లో కేసు వేశారు. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్ దారుణంగా ఉందని , ఆ యాడ్ టివిలో ప్లే అవుతుంటే కుటుంబం అందరూ కలిసి ఎలా చూస్తారని ,పైగా చాలా జుగుప్సాకరంగా ఉందని వాపోతున్నారు.

మహిళలంటే మరింత చులకన భావం ఏర్పడేలా చేస్తున్నారు ఈ కండోమ్ యాడ్ ద్వారా అంటూ సన్నీ లియోన్ పై అలాగే ఆ యాడ్ ని చేసిన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టివి యాడ్ చేసారు బాగానే ఉంది కానీ ఇంత దారుణంగా చేస్తారా ? ఇంట్లో వాళ్లతో కలిసి చూడగలిగేలా ఉందా ? అంటూ మహిళలు ఆ యాడ్ ను తిడుతున్నారు.  అయితే ఇలా ఎంతమంది అరిచినప్పటికీ , ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సన్నీ లియోన్ పట్టించు కోవడం లేదు సరి కదా…యాడ్ తీసిన కండోమ్ కంపెనీ కూడా పట్టించుకోవట్లేదు

watch video here:

Comments

comments

Share this post

scroll to top