ఈ చిన్నారి ఎంతో ముద్దుగా ఉంది కదా?. కానీ రోడ్ మీద “టీ” ఎందుకు అమ్ముకుంటుందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి

అందం అంటే సినిమా స్టార్లకి మాత్రమే ఉండదు…ఒక టీ అమ్మే అతనికి, కూరగాయలు అమ్మే అమ్మాయికి కూడా ఉంటుంది అని నిరూపించారు “పాకిస్తానీ చై వాలా “, “నేపాలీ తర్కారి వాలి”…పాకిస్తాన్ లో టీ అమ్ముకునే అతను సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు..ఇప్పుడు అతని లైఫ్ మొత్తం మారిపోయింది…సినిమా హీరో అవకాశాలు వస్తున్నాయి…స్టైలిష్ గా అయ్యాడు!…తరవాత నేపాల్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి కూడా ఫేస్బుక్ లో ఫేమస్ అయిపోయింది…సినిమా హీరోయిన్ లా ఎంతో అందంగా ఉంది ఆ కూరగాయలు అమ్మే అమ్మాయి!…ఆమె నవ్వుకే ఎంతో మంది సోషల్ మీడియా లో ఫాన్స్ అయిపోయారు…సినిమా అవకాశాలు వచ్చిన ఆమె అవన్నీ వద్దు అనుకుంది!

ఇప్పుడు అదే తరహాలో మరో చిన్నారి సోషల్ మీడియా లో సెన్సేషన్ అవుతుంది!…ఆ చిన్నారి ఎలా ఉందో చూడండి!

ఆ పాప ఎంతో ముద్దుగా ఉంది కదా!…కానీ ఆ చిన్నారి “టీ” అమ్ముకుంటుంది…అంత అందంగా ఉన్న పాప టీ ఎందుకు అమ్ముకుంటుందో తెలుస్తే కన్నీళ్లు వస్తాయి…ఆ పాప పేరు “నాని”…”నేపాల్” లోని “బసంతాపూర్” లో రోడ్ మీద “టీ” అమ్ముకుంటూ ఉంటుంది…ఆమె తల్లితండ్రులు ఆమెతో ఆ పని చేయిస్తున్నారు…ఆర్ధిక ఇబ్బందుల వల్లే ఆ చిన్నారి “టీ” అమ్ముకోవాల్సి వస్తుంది…సోషల్ మీడియా ద్వారా ఆమెకి సాయం అందాలని ఎంతో మంది భారత నెటిజన్లు ఆ చిన్నారి ఫోటోను ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు…మీరు కూడా షేర్ చేసి ఆ చిన్నారి గురించి మరికొంతమందికి తెలుపండి!

Comments

comments

Share this post

scroll to top