మనం ఓట్లేసి గెలిపించిన మన నాయకులు…చేస్తున్నారు సభాసమావేశంలో బాక్సింగ్స్ లు!

ఓట్లేసి మరీ మనం నాయకులను ఎన్నుకునేది ఎందుకు?……మనకేమైనా వెలగబెడతారేమోనని, అంతేకానీ ఇలా సభాసమావేశంలో WWE ను మించిన రీతిలో ఫైటింగ్ లు చేస్తారని కాదు.  చర్చించి సమస్యను పరిష్కరించాల్సిన కార్పోరేట్లర్లు…. జాన్ సేన, కేన్  లను తలపిస్తూ సభాసమావేశ మందిరంలోనే తమ పంచ్ లు విసురుకున్నారు. మైకులు విరగొట్టడం, మున్సిపల్ చైర్మన్ ముందు ధర్నా చేయడం అధనం. నెల్లూరు మున్సిపల్ సమావేశంలో చర్చ సందర్భంగా జరిగిన ఈ ముష్టిఘాతాలను చూస్తుంటే……ప్రజాస్వామ్యమా? నువెక్కడా.? అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top