8 మంది సెలబ్రిటీ కపుల్స్ అందరు కలిసి చేసిన డాన్స్ వీడియో…”నీతోనే డాన్స్” ఇంట్రో వీడియో చూడండి! [VIDEO]

డబ్బింగ్ సీరియళ్లు మినహా,మా టివిలో పెద్దగా ఏ ప్రోగ్రాం కూడా వీక్షకులను ఆకట్టుకోదనేది నిజం..ప్రోగ్రాం కానివ్వండి,సీరియల్ కానివ్వండి సో సో గానే ఉంటుంది.అలాంటిది మా టివి,స్టార్ మా అయ్యాక కొంచెం ఆచి తూచి అడుగులేస్తుంది..అలా అడుగులేసాక చేసిని మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ టూ బెడిసికొట్టినప్పటికీ,బిగ్ బాస్ మాత్రం సూపర్ హిట్ అయి అందరిని అటువైపు తిప్పుకుంది..ప్రోగ్రాం హిట్ అయిందనడానికి దానికి భారీ టీ ఆర్పీ,ప్రేక్షకుల స్పందనే నిదర్శనం.

ఇప్పుడు మరో ప్రోగ్రాం భారీ అంచనాల మధ్య రాబోతుంది.ఇద్దరూ హీరోయిన్లు,ఒక డ్యాన్స్ మాస్టర్ జడ్జెస్ గా,ఒక మాజీ యాంకర్ మళ్లీ తెర మీదకు రాబోతుంది..ఎనిమిది జంటలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి..అదే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాం..పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్,హార్ట్ అటాక్ ఫేం అదా శర్మ,జానీ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించబోతున్న ఈ ప్రోగ్రంకి యాంకర్ ఎవరో కాదు ఉదయభాను..ప్రోగ్రాంస్ కి దూరంగా ఉండి,కవలలు పుట్టాక ఒక ఆడియో ఫంక్షన్ కి మాత్రంమే హోస్టింగ్ చేసింది ఉదయభాను…ఇంత భారీ ఏర్పాట్లతో రాబోతున్న ఈ  ప్రోగ్రాంలోనే పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ కొట్టేశారు బిగ్ బాస్ హరితేజ,ఆదర్శ్ జంటలు..వీరితో పాటు పార్టిసిపేట్ చేసే ఎనిమిది జంటలు తెలుసా..

watch video: neethone dance promo

నిరుపమ్ ,మంజుల

లాస్య ,మంజునాధ్

రవి కిరణ్ ,సుష్మ

ప్రియతమ్,మానస

సిధ్దార్ద్,విష్ణు ప్రియ

ధనుష్,కీర్తి

ఇంద్రనీల్,మేఘన రామి

హరితేజ – దీపక్

ఆదర్శ్ – గుల్నర్

 

Comments

comments

Share this post

scroll to top