అతనో “బైక్ మెకానిక్”…ఓ సినిమా టీజర్ లాంచ్ చేసారు..! వెనకున్న కథ ఏంటో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!

“నీదీ నాదీ ఒకే కథ” .
ఇదొక కామన్ మ్యాన్ కథ
అందుకే ఫిల్మ్ టీజర్ రిలీజ్ చెయ్యటానికి స్టార్ హీరోనో, స్టార్ డైరెక్టర్ నో ,స్టార్ ప్రొడ్యూసర్ నో అప్రోచ్ అవలేదు. నేరుగా ఒక సామాన్యుడి దగ్గరికి చేరాం. “నీలాంటి సగటు మనిషి కథ ఇది…నీ కథ నా కథ మన అందరి కథ ఒకటే ” అని చెప్పి , అతని చేతుల మీదుగా రిలీజ్ చేపించాం.
అరేంజ్డ్ మ్యారేజ్ లా కాకుండా , ఒక రిజిస్టర్ మ్యారేజ్ (ఆదర్శ వివాహం)లా సింపుల్ గా …. అతి సామాన్యంగా,అత్యంత ప్రేమ గా జరుపుకున్నాం. ఇదిగో  సెలబ్రిటీ ఇతడే..
పేరు : నజీర్
వృత్తి: బైక్ మెకానిక్
Thanks Najeer garu
Note: టీజర్ కొద్ది క్షణాల్లో ….

ఓ సగటు కష్ట జీవి చేతులమీదిగా ఆవిష్కరించబడిన “నీది నాది ఒకే కథ” టీజర్ ఇదే.!

watch video here:

Comments

comments

Share this post

scroll to top