జక్కన్న కు చంద్రబాబు శుభాకాంక్షలు!

బాహుబలి సినిమా విడుదల తర్వాత రాజమౌళికి అభినందల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా జక్కన్నకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.  తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తన సినిమాతో చూపించిన రాజమౌళికి ,బాహుబలి టీమ్ కు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. బాహుబలి సక్సెస్ తర్వాత రాజమౌళికి రామ్ గోపాల్ వర్మ ద్వారా కూడా శుభాకాంక్షలు అందాయి.

ncb praise to rajamouli

ఇతరులను ఎప్పుడూ పొగడని రామ్ గోపాల్ వర్మ సైతం రాజమౌళిని ఆకాశానికి ఎత్తేసాడు. ఇక బాహుబలి సినిమా హిందీ ప్రసార హక్కులను  దక్కించుకున్న కరణ్ జోహార్ కూడా రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

CLICK: బాహుబలి పార్ట్-2 మీరే తీయండి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top