గ్యాంగ్ స్టర్ నయీం ఫుల్ ఇంటర్వ్యూ.!?

గ్యాంగ్ స్టర్ నయీం కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బతికి ఉన్నప్పుడు  ఆచూకీ కూడా తెలియని నయీంతో ఓ రిపోర్టర్   దాదాపు అరగంట పాటు చేసిన ఈ ఇంటర్వ్యూ ఆశ్చర్యానికి గురిచేసింది.  ఓ కార్ లో చేసిన ఈ ఇంటర్వ్యూలో గ్యాంగ్ స్టర్ నయీం తాను…ఎందుకు పీపుల్స్ వార్ నుండి బయటికి రావాల్సి వచ్చింది. తనకు పోలీసులకు ఎటువంటి సంబంధాలున్నాయి?  అనే విషయాలపై వివరణ ఇచ్చాడు. అయితే నయీం ఉన్నన్ని రోజులు ఈ వీడియోని పబ్లిష్ చేయని సదరు ఛానల్  అతను చనిపోయాక…  ఆగస్ట్ 10 న యూట్యూబ్ లో ఆప్ లోడ్ చేసింది . దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

Watch Nayeem Full Interview: 

Comments

comments

Share this post

scroll to top