ఈ అమ్మాయి డాన్స్, డబ్స్ మాష్ వీడియోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..! ఇటీవలే “ఈ టీవీ” సినిమా చూపిస్తా మావా షోలో కూడా.. [VIDEO]

రచ్చహ…రచ్ఛస్య…రచ్చబ్యహ ఈ పదాలకు న్యాయం చేసింది ఆ అమ్మాయి. ఇన్‌స్టగ్రాం నే వేదిక చేసి డబ్స్ మాష్ అనే వేడుక జరిపి కుర్రకారులను ఫిదా అయ్యేలా చేసింది. పేరు “పావని”…కానీ ఆ అమ్మాయి వీడియో లు చూస్తే తెలుస్తుంది తనని పొగడడానికి తెలుగు భాషలోని పదాలు చాలవని. ఇన్‌స్టగ్రాం లో ఆమెకు ఉన్న ఫాలొవింగ్ ఏ పై మాటలకు సాక్షం. ఎక్స్‌ప్రెషన్స్ కి బ్రాండ్ అంబాసడర్. డ్యాన్స్ అనే వర్డ్ కి డెఫినేషన్. ఈ టీవీ ప్లస్ లో వచ్చే “సినిమా చూపిస్తా మావ” అనే షో లో తన టాలెంట్ ఏంటో పరిచయం చేసింది. దివి నుండి దిగివచ్చిన ఆపల్ బ్యూటీ తానే అని ప్రూవ్ చేసింది. నెమలి కూడా నాట్యం వదిలి నడక నేర్చుకున్నది తన నాట్యం చిన్నపోయిందని. ఇంతలా పొగిడేస్తుంటే అతిశయోక్తి అనుకోకండి. ఓ సారి ఆమె వీడియొస్ చూస్తే నేను చెప్పింది తక్కువే ఏమో అనిపిస్తుంది.

watch video: Nayani Pavani at Cinema Chupista Mava

watch video: Gudilo badilo madilo || DJ || Nayani Pavani

watch video: Chup Chup Tara || Ninne Pelladta|| Nayani Pavani

watch video: Violin Song || Iddarammayilatho || Nayani Pavani

watch video: Oh Sitara Video Song || Winner || Nayani Pavani

 

watch video:

watch video: Selavanuko Video Song || Nayani Pavani

 

watch video:

watch video:

watch video:

watch video:

watch video:

watch video:

watch video:

watch video:

watch video:

source: instagram

Comments

comments

Share this post

scroll to top