సినిమా హీరోయిన్లు సినిమాల ద్వారానే కాదు..యాడ్స్ లో కూడా నటించి డబ్బు సంపాదిస్తారని అందరికి తెలిసిందే. ఒకో సినిమాకి ఒకో రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటారు మన హీరోయిన్లు. గత పదేళ్లుగా తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా నిలిచిన “నయనతార” రెమ్యూనరేషన్ కోటికి పైనే అని అందరికి తెలిసిందే. ఇటీవలే నయనతార ఒక యాడ్ లో నటించింది చూసారా?
watch video here:
టాటా స్కై యాడ్ లో నటించడానికి “నయనతార” ఎంత తీసుకుందో తెలుసా?
నయనతార డీటీహెచ్ వ్యాపార ప్రకటనలో నటించింది. ఆ ప్రకటన నిడివి సుమారు 50 సెకన్లు మాత్రమే. ఈ ప్రకటన కోసం కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్కు వెళ్లిందట. అయితే ఆమె తీసుకొన్న రెమ్యునరేషన్ మాత్రం రూ.5 కోట్లు.