నాయకీ అంటూ టీజర్ తో భయపెట్టిన త్రిష.

త్రిష ప్రధాన పాత్రలో హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ గా విడుదలకు సిద్దమైన చిత్రం నాయకీ… చాలా గ్యాప్ తర్వాత వెండితెర మీదకు రీ ఎంట్రీ ఇచ్చిన త్రిష ఓ హిట్ కోసం గట్టిగానే కష్టపడుతుంది. తెలుగు లో ఎక్కువగా సక్సెస్ అయిన హర్రర్ ప్లస్ కామెడీస్టోరీ లైన్ తో నాయకీ అనే సినిమాతో మరో మారు తెర మీద ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ  నాయకీ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు ఈ చిత్ర యూనిట్ , సత్యం రాజేష్, బ్రహ్మనందం  ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కమల్ హాసన్ చీకటి రాజ్యంతో తెలుగు లో రీఎంట్రీ ఇచ్చిన త్రిష కు ఈ నాయకీ సినిమా  ఎటువంటి రిజల్ట్ నిస్తుందో చూడాలి. టీజర్ పరంగా అయితే  సినిమా ఆకట్టుకునేలా ఉంది.

Watch Trish Nayaki Teaser

Comments

comments

Share this post

scroll to top