ఛి! ఛీ! టీవీ షో లో “రవి-శ్రీముఖి”ని మించిపోయారు “నరేష్ – హేమ”..వయసు మరిచిపోయి ఆడియన్స్ ముందు ఏంటిది?

ఈ మధ్య టీవీ షోస్ ఒక రేంజ్ లో శృతి మించుతున్నాయి. ముక్యంగా “జబర్దస్త్” జోక్స్ అయితే అన్ని అడల్ట్ కంటెంట్..పటాస్ లో “శ్రీముఖి, రవి” చేసే నీచపనుల గురించి ఇందులో కొత్తగా చెప్పాల్సిన లేదు. పటాస్ స్టేజి ని పార్క్ అనుకుంటున్నారేమో…రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎన్ని తిట్టినా సిగ్గులేకుండా అలాంటి పనులే చేస్తున్నారు. ఇలాంటివి బాన్ చేయకుండా సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది. టీనేజ్ పిల్లలని ఆకట్టుకోడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళని చెడగొడుతున్నారు అని మరిచిపోతున్నారు. ఇలాంటివి చూసి రేపటి రోజున యువకుడు సమాజంలో ఎలా ఎదుగుతాడు?

ఇక “పటాస్” ని తిట్టి వేస్ట్. ఎన్ని తిట్టినా వాళ్ళు అలాగే చేస్తారు అనుకోని వదిలేయాలి. అది వదిలేద్దాం అనుకుంటే ఈ మధ్య “సుమ” హోస్ట్ చేస్తున్న “జీన్స్” కూడా అలాగే తయారయ్యింది. సీనియర్ ఆక్టర్ నరేష్, హేమ ఇద్దరు “జీన్స్” షో లో నీచంగా చేసారు. టైటానిక్ సినిమాలో లాగా ఫోసులు ఇవ్వడమే కాదు, నరేష్ ఏకంగా హేమ ని ఎత్తుకొని తిప్పారు. టీనేజ్ ఆడియన్స్ ముందు ఇలా చేస్తే ఎలా?

Watch Video Here:

(Please watch it on youtube)

Comments

comments

Share this post

scroll to top