ఏప్రిల్ 14 “అంబేద్కర్ వర్ధంతి” అంట..! అన్నది ఎవరో కాదు “నారా లోకేష్”..! [VIDEO]

ఒకరేమో “బికాం లో ఫిజిక్స్ ఉంటది అంటారు”. మరొకరు వచ్చి “జనవరి 26 స్వతంత్ర దినోత్సవం” అంటారు. ఇంతలో ఇంకొకరు వచ్చి “సింధు వాలీ బాల్ ప్లేయర్” అంటారు. పైగా వీళ్ళు మనల్ని పరిపాలించే రాజకీయ నాయకులూ. వీళ్లంతా ఒక ఎత్తు అయితే..ఇప్పుడు ఇదే కోవలోకి “ఆంధ్ర ప్రదేశ్” ముఖ్యమంత్రి గారి తనయుడు “ఆంధ్ర ప్రదేశ్” ఐటీ శాఖ మంత్రి “నారా లోకేష్” కూడా చేరిపోయారు..లోకేష్ ఏమన్నారో చూడండి!!

ఏప్రిల్ 14 న “అంబేద్కర్ జయంతిని” పురస్కరించుకొని “నారా లోకేష్” గారు ఒక మీటింగ్ లో “అంబేద్కర్ జోహార్” అని స్పీచ్ ఇచ్చారు. “అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు” అని అన్నారు చివర్లో. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో కి కామెంట్స్ కూడా చాలానే ఇచ్చారు నెటిజన్లు. కొడుకుకి కొంచెం చదువు నేర్పించండి బాబు గారు అంటూ కామెంట్లు చేసారు. ఆ వీడియో మీరే చూడండి..! సొంతం సినిమాతో కలిపి ఎడిట్ చేసిన వీడియో చూడండి!

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top