చంద్రబాబు భార్య ఆమె ఓటు TRS కే…బహిరంగసభలో KCR.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన ఓటు ను GHMC ఎన్నికల్లో TRS పార్టీకే వేస్తారని KCR హైద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో అన్నారు.  మా వదిన గారు తప్పకుండా మాకే ఓటేస్తారు ఆ నమ్మకం మాకుంది అంటూ అన్నారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రబాబు TDP  అధ్యక్షుడు, దానికి తోడు ఇప్పుడు GHMC  ఎన్నికల్లో TRS కు ప్రధాన ప్రతిపక్షం TDP అలాంటి సమయంలో TDP  అధ్యక్షుడి భార్య TRS కు ఓటెలా వేస్తుందీ… అని ఆశ్చర్యపోవడం అందరివంతైందీ.

దీని మీద కెసిఆర్ ఆయన వర్షన్ వినిపించారు..మా వదిన ఓటే మాకే  అని బహిరంగ సభలో చెప్పేసుకున్నారు.అయితే దీనిపై స్పందించిన భువనేశ్వరి నాకు ఇప్పటికీ, ఎప్పటికీ TRS కే నని తెలిపారు. అయితే ఇదంతా కెసీఆర్ స్టేటజీ లో భాగమని, సెటిలర్స్ ఓట్లను రాబట్టడానికి చేసిన మాటల ప్రయోగమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.

 

మాట వెనుక అర్థం పరమార్థం ఏమైనా..? మా వదిన గారి ఓటు మాకే అనగానే సభలో  చప్పట్లే చప్పట్లు…

Watch Video:

Comments

comments

Share this post

scroll to top