సినిమాను ఎంత సీరియస్ గా తీసుకున్నారో..ఆ ట్రైలర్ ను చూస్తేనే తెలిసిపోతోంది.

హడావుడిగా సినిమాతీయడం దాన్ని జనాల మీదికి వదలడం… వస్తే లాభాలు లేకపోతే నిర్మాతకు బోడిగుండు…ఇది మన తెలుగు సినిమాల రోటీన్ జానర్. కానీ ఈ సినిమా  ట్రైలర్ చూస్తే అలా అనిపించడం లేదు. ఏదో కసి తో సినిమా తీసినట్టు అనిపిస్తుంది, కనిపిస్తుంది ఆ ట్రైలర్ ను చూస్తే. హిట్,సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అనే పదాల మీద కాకుండా ఈ చిత్ర యూనిట్ ఇంకేదో దాని మీద కన్నేసినట్టు కనిపిస్తుంది. అదే నాన్నకు ప్రేమతో సినిమా..

  • NTR లో చెప్పలేనంత కసి కనిపిస్తుంది .. ఈ సినిమా తన కెరీర్ లోనే ది బెస్ట్ అని ప్రూవ్ చేయాలని….
  • సుకుమార్ కళ్లలలో కసి కనిపిస్తుంది…. తన సత్తా ఏంటో తన టేకింగ్ ఎలా ఉంటుందో నిరూపించుకోవాలని….
  • దేవీ గొంతులో కసి కనిపిస్తుంది…..  తన పాటలలోని అసలైన లోతెంతో చూపడానికి.

అన్నీ కలగలిస్తే ఇదిగో ఈ ట్రైలర్. జస్ట్ వాచ్ ఇట్.

Watch Nannaku Premato Trailer:

Comments

comments

Share this post

scroll to top