శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య…ప‌బ్లిసిటీ కోసం మ‌రీ ఇలానా.?

శ్రీరెడ్డి V/S నాని ల మ‌ధ్య జ‌రుగుతున్న వార్ లో…. నాని భార్య అంజ‌న ఎంట‌ర్ అయ్యింది.! ఇరువురి మ‌ద్య జ‌రుగుతున్న ట్వీట్ల వార్ మధ్య త‌నూ ఓ ట్వీట్ చేసి వార్ ను మ‌రింత హీట్ చేసింది. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ శ్రీరెడ్డిపై ప‌రువున‌ష్టం దావా వేశాడు నాని.. ఈ నేప‌థ్యంలో నాని భార్య అంజ‌నా చేసిన ట్వీట్స్ కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

నాని భార్య ట్వీట్ :

‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’

 

 

శ్రీరెడ్డి ట్వీట్:

 

నాని  ట్వీట్ :

Comments

comments

Share this post

scroll to top