నానీ న‌టించిన‌ “నేను లోక‌ల్” రివ్యూ & రేటింగ్.

Cast & Crew:

  • Actors:  నానీ, కీర్తి సురేష్, పోసాని, రావు ర‌మేష్, స‌చిన్ కేద్క‌ర్.
  • Direction: త్రినాధ‌రావ్
  • Producer: దిల్ రాజ్
  • Music: దేవీశ్రీ ప్ర‌సాద్.

Story:

ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జులాయిగా తిరిగే బాబు ( నానీ), కీర్తి( కీర్తీ సురేష్ ) ని చూసి ల‌వ్ లో ప‌డ‌తాడు. ఆమె కోసం ఎంబిఏ లో జాయిన్ అవుతాడు.ఇక ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తుంటాడు …ఈ ప్ర‌య‌త్నాల‌న్నీ కీర్తి వాళ్ల ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంటాయి. కీర్తి కోసం ఏదైనా చేసే తత్త్వం ఆమె తండ్రిది, తండ్రి మాట‌కు క‌ట్టుబ‌డే నేచ‌ర్ కీర్తిది. ఈ క్ర‌మంలో కీర్తికి ఓ పోలీస్ ఆఫీస‌ర్ ( న‌వీన్ చంద్ర‌) తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు కీర్తి తండ్రి. ఈ సంద‌ర్భంలో బాబు, కీర్తి వాళ్ల తండ్రితో ….మీరే మా అమ్మాయిని పెళ్లి చేసుకో అనేలా చేస్తాన‌ని ఛాలెంజ్ చేస్తాడు. హీరో ఆ ఛాలెంజ్ ఎలా నెగ్గాడు, పోలీస్ ఆఫీస‌ర్ ఎవ‌రు అనేదే మిగితా సినిమా.

 

Plus Points:

  • మ్యూజిక్.
  • స్క్రీన్ ప్లే.
  • నానీ వ‌న్ మ్యాన్ షో.

Minus Points:

  • సేమ్ ల‌వ్ ట్రాక్.
  • సెకెండాఫ్ సాగ‌తీత‌.

 Verdict: బాబుగాడి ఖాతాలో మ‌రో హిట్.

Rating: 3/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top