నాని కారుకు యాక్సిడెంట్.! ముఖానికి, ముక్కుకు గాయాలు.!!

నాచుర‌ల్ స్టార్ నాని కార్ కు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్ర‌మాదంలో నాని ముక్కుకు , ముఖానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి.! జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 45 వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది…ఉద‌యం 4 గంట‌ల ప్రాంతంలో డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులోకి జారుకుంటున్న స‌మ‌యంలో కార్ అదుపు త‌ప్పి ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది.! ఈ స‌మ‌యంలో నానితో పాటు అత‌ని నాన్న రాంబాబు కూడా కార్ లో ఉన్నార‌ట‌.! స్వ‌ల్ప ట్రీట్ మెంట్ త‌ర్వాత నాని డిశ్చార్జ్ అయ్యార‌ని స‌మాచారం.! ప్ర‌స్తుతం కృష్ణార్జున యుద్దం సినిమా షూటింగ్ లో నాని బిజీగా ఉన్న విష‌యం తెల‌సిందే.!

 

Watch Video:

Comments

comments

Share this post

scroll to top