బాబాయ్ బాలకృష్ణ కు అబ్బాయ్ Jr.NTR ల మధ్య ప్రఛ్చన్న యుద్దం నిజమేనా..? లేక మీడియా కల్పించిన అభూత కల్పననా…? అది అబద్దమైతే ప్రెస్ మీట్ పెట్టి We Are One అని చెప్పండి. అదే నిజమైతే అవును మాకు మాకు పడట్లేదని చెప్పండి అంటూ బాలకృష్ణ, Jr.NTR లను సోషల్ మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేశాడు ఓ నందమూరి వీరాభిమాని. దీనితో పాటు మరికొన్ని ప్రశ్నలు సంధిస్తూ సూటిగా సమాధానం చెప్పాలని కోరాడు . అంతా కన్ప్యూజన్ గా ఉందని..దీనికి ఓ క్లారిటీ కావాలని, దానికి మీరే డైరెక్ట్ గా సమాధానం చెప్పాలని బాలకృష్ణ, Jr.NTR లనే సోషల్ మీడియా వేధికగా వేడుకున్నాడు ఆ అభిమాని. అభిమానుల మధ్య ఈ చీలకలు తెచ్చే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలనన్నాడు ఆ నందమూరి ఫ్యాన్.
Watch Video: ( అభిమాని అంతరంగం….):