“బిగ్ బాస్” షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆ హీరోయిన్ రానుంది అంట..! తమిళ్ లో ఎలిమినేట్ అయ్యి..!

మొత్తానికి బిగ్ బాస్ నెల రోజులైతే గడిచాయి…తాజాగా తాప్సి వచ్చి బాగానే అలరించింది…సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంది….మరో వైపు అర్చనకు ఇప్పటికే 8 వోట్లతో మెజారిటీ నామినేటర్ నిలిచింది…. బిగ్ బాస్ తెలుగు వీకెండ్ వస్తుందనగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కొత్తవారు రావడం జరుగుతోంది. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ముళ్ల కిరీటం పెట్టుకుని హౌసు నుంచి బయటకు వచ్చేస్తున్నారనుకోండి. పోయినవారం సింగర్ కల్పన ఎలిమినేట్ అవడమే కాకుండా బయటకు వచ్చి ఎన్టీఆర్ తో కలిసి బిగ్ బాస్ హౌసులో వున్నవారిని చూస్తూ తొడగొట్టి పాటలు పాడింది. అలా గత వారం జరిగింది. ఈ వారం ఒకరో ఇద్దరో ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది.

బిగ్ బాస్ లో తరువాతి వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!

మొత్తానికి బిగ్ బాస్ నెల రోజులైతే గడిచాయి…తాజాగా తాప్సి వచ్చి బాగానే అలరించింది…సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంది….మరో వైపు అర్చనకు ఇప్పటికే 8 వోట్లతో మెజారిటీ నామినేటర్ నిలిచింది…. బిగ్ బాస్ తెలుగు వీకెండ్ వస్తుందనగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం కొత్తవారు రావడం జరుగుతోంది. కొన్నిసార్లు ఇద్దరు ఒకేసారి ముళ్ల కిరీటం పెట్టుకుని హౌసు నుంచి బయటకు వచ్చేస్తున్నారనుకోండి. పోయినవారం సింగర్ కల్పన ఎలిమినేట్ అవడమే కాకుండా బయటకు వచ్చి ఎన్టీఆర్ తో కలిసి బిగ్ బాస్ హౌసులో వున్నవారిని చూస్తూ తొడగొట్టి పాటలు పాడింది. అలా గత వారం జరిగింది. ఈ వారం ఒకరో ఇద్దరో ఎలిమినేట్ అవుతారనే టాక్ నడుస్తోంది.

ఇక షో లో ఇప్పటికే దీక్షా పంత్, అర్చన ఎక్కువ చేస్తున్నారంటూ వాదనలు వినబడుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది పక్కన పెడితే కొత్తగా వైల్డ్ కార్డుతో హాటెస్ట్ తార నమిత ఎంట్రీ అవుతుందని ఓ ప్రచారం నడుస్తోంది. నమిత తమిళ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి అడవుల్లో తిరుగుతోంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కోసం ఆమె అడవుల నుంచి తిరిగి వచ్చేస్తుందట. నిజంగా ఆమె ఎంట్రీ ఇచ్చుకుంటుందా… వెయిట్ అండ్ సీ.

నిజానికి కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. అన్నీ సరదాగా సరదాగా అలా గడిచిపోతుంటాయి. అందుకే ప్రేక్షకులు ఈ షోకి బ్రహ్మరథం పట్టారు, అటు తిట్టుకుంటూనే బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోనూ టీఆర్పీలు ఇచ్చేసారు.. అయితే ఎంతమంది సెలబ్రిటీలు ఎంత బాగా ఆడినా ఈ షోస్‌లో ఎలిమినేషన్స్ కూడా కామన్ కదా… అయితే ఇప్పటికే నమిత హాట్ హాట్ అందాలతో బిగ్ బాస్ తమిళ్‌లో లో చేసింది.

తమిళ బిగ్ బాస్ లో పెద్ద ఎట్రాక్షన్ నమిత. బొద్దుగుమ్మ నమిత హాట్ హాట్ అందాలతో కోలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడికి ఈమధ్య సినిమాలు తగ్గాయి. బిగ్ బాస్ ఆఫర్ రాగానే దాంతో కాస్త సన్నబడేందుకు చేసిన ప్రయత్నం చేసింది అయినా ఇకమీదట పెద్ద ఆఫర్లు రావటం కాస్త కష్టమే అనిపించిందేమో గానీ. బిగ్ బాస్ ఆఫర్ రాగానే పరుగెత్తుకువెళ్ళి గేమ్ హౌస్ లో దూరిపోయింది.

బాగా సన్నబడ్డ ఈమె ఈ షోలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. మరీ ఎక్కువ కాంట్రవర్సీలు ఏం చేయకపోయిన ఉన్నంతలో జనాన్ని ఆకర్శించిందనే చెప్పుకోవాలి. చలిలోనూ వేడి సెగలు అయితే ఎంత ఆకట్టుకున్నా బిగ్ బాస్ ఎందుకు ఎవర్ని తీసెస్తాడో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి మన నమిత కూడా ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.. ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఎంజాయ్ చేస్తోందట. అక్కడికి వెళ్ళిన నమిత ఊరుకోకుండా అక్కడ మరీ వంటికి అతుక్కుపోయే బట్టలేసుకొని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ… అంతటి చలిలోనూ వేడి సెగలు పుట్టిస్తోంది. ఇక సరాసరి అక్కడి నుండి తెలుగు బిగ్ బాస్ కి వస్తుందేమో……మరి బిగ్ బాస్ ఆహ్వానం పంపుతాడా లేదా….అన్నది వేచి చూడాలి…

ఇక ఇప్పటికే బాగా అనుభవం ఉన్న నమిత తెలుగు బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిందంటే ఇంకా అంతే సంగతులు అంటున్నారు బిగ్ బాస్ విశ్లేషకులు….

Comments

comments

Share this post

scroll to top