నాకు ఇంత వరకు లవ్ లెటర్ ఇచ్చింది ఒక్కరే – కీర్తి సురేష్… ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా?

రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెంబర్ 1 యారి షో లో కీర్తి సురేష్ తనకు వచ్చిన లవ్ లెటర్ గురుంచి చెప్పింది.
మీకు ఎదురైనా క్రేజీ ఫ్యాన్ ఇన్సిడెంట్ ని వివరించండి చేయండి అని రానా అడిగిన ప్రశ్న కి కీర్తి సమాధానమిస్తూ : “జ్యువలరీ షో రూమ్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాన్ ఒక బుక్ ఇచ్చాడు, ఆ బుక్ లో నా పిక్స్ చాలా ఉన్నాయ్, ఆ బుక్ లో ఒక లెటర్ ఉంది, ప్రాపర్ లవ్ ప్రపోసల్ లెటర్ అది. ఆ లెటర్ లో ఆ అబ్బాయి ఫోటో, డీటెయిల్స్ అన్ని ఉన్నాయ్. నేను ఆ లెటర్ ని ఇంకా నా దెగ్గరే సేఫ్ గా ఉంచుకున్న. ఎందుకంటె నాకు కాలేజీ డేస్ లో కూడా ఎవరు ప్రొపొసె చేయలేదు, లవ్ లెటర్ ఇవ్వలేదు” అని తెలిపింది.

నాని, కీర్తి సురేష్ ఇద్దరు కలిసిస్ నెంబర్ 1 యారి షో కి వచ్చారు, నాని కూడా తనకి ఎదురైన ఫన్నీ సంఘటనలను షార్ చేసుకున్నాడు. అష్ట చమ్మ అప్పుడు ఇంకా ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు, నేను ఆలా కూర్చొని ఉంటె జనల మధ్య నుండి ఒకడు వచ్చి, సర్ నేను మీ ఫ్యాన్ ని, మహేష్ బాబు ని అడిగాను అని చెప్పండి సర్ అని వెళ్ళిపోయాడు.. అసలు తన పేరు కూడా చెప్పలేదు, ఒక వేళా మహేష్ బాబు గారిని కలిస్తే ఆయనకి చూపడం అన్న, పేరు తెలియాలి కధ. తన పేరు కూడా చెప్పకుండా ఉరికేసాడు. ఫాన్స్ అంటే అలానే ఉంటారు క్రేజీ గా అని నాని సమాధామిచ్చాడు రానా కి. నెంబర్ 1 యారి షో బాగా క్లిక్ అయ్యింది. జనాలని సెలబ్రిటీస్ కి మరింత దెగ్గరగా చేసే విధంగా ఈ షో ఉంది అని చాలా మంది చెప్పుకుంటున్నారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top