ఆమెను “న్యూడ్ ఫోటో” పంపించామని “ఓ అబ్బాయి” అడిగాడు..! ఆమె ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..!

ఈ మధ్య అమ్మాయిలను ఆటబొమ్మలా భావించేస్తున్నారు కొంత మంది. ప్రేమ అని చెప్పి అమ్మాయిలతో ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారో కొంతమంది. పార్కుల్లో, పబ్బుల్లో శృతిమించేస్తున్నారు. ఇక వీరికి వాట్స్ అప్ చాట్ అనేది చాలా కామన్. రొమాంటిక్ వీడియోస్ కూడా పంపించుకుంటూ ఉంటారు!

చాలామంది అమ్మాయిల లాగానే “పర్” అనే అమ్మాయి ఓ అబ్బాయితో రెగ్యులర్ గా చాట్ చేస్తుంది. ఓ సారి అతను ఆమెను “నగ్నంగా” ఫోటో పంపించు అని అడిగాడు. న్యూజిలాండ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అతను అలా అడగగానే ఆ అమ్మాయి ఏం చేసిందో చూస్తే నోరెళ్లబెడతారు!

ఒక్క క్షణం ఆగు అని చెప్పి…ఓ ఫోటో పంపించింది. అదేం ఫోటోనో చూడండి!

ఆ ఫోటో పంపించేసరికి ఆ అబ్బాయి…”ఫోటో” లోడ్ అవ్వట్లేదు మళ్ళీ పంపించు అని అడిగాడు.

అయితే మళ్ళీ ఫోటో పంపించి “ఫోటో వచ్చిందా” అని అడిగింది ఆ అమ్మాయి…

ఫోటో రాలేదు…నేను కొత్త ఫోన్ కొనలేమో అన్నాడు ఆ అబ్బాయి…ఇంతకీ అసలు కథ ఏంటో తెలుసా…? ఏం జరిగిందో ఆ అమ్మాయి ట్విట్టర్ లో పెట్టింది!

“అతనికి లోడింగ్ సైన్ తో ఉన్న ఫోటో పంపిస్తే…అది అతనికి అర్ధం కాలేదు. మళ్ళీ ఫోటో పంపించు అనడమే కాకుండా…ఫోన్ పాడయిందేమో అన్నాడు!”

మొత్తానికి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మంచి గుణపాఠమే నేర్పింది. మీరేమంటారో కామెంట్స్ లో తెలపండి!

 

Comments

comments

Share this post

scroll to top