“ఏం చదువుకున్నారు.?” అని ఇంటర్వ్యూలో “నాగరాజు” అడగగానే “శివాజీ” ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా.?

ఐ డ్రీమ్స్ నాగరాజు గారు గుర్తున్నారు కదా..పోయినేడాది మంత్రి జలీల్ ఖాన్ గారితో బి.కాంలో ఫిజిక్స్ చదివించినాయన…జలీల్ ఖాన్ గారి రిప్లై సోషల్ మీడియా షేక్ అయిన మాట తెలిసిందే..ఇప్పటికి జలీల్ ఖాన్ గారి పవర్ తగ్గలేదంటే దానివెనుక ప్రధాన వ్యక్తి నాగరాజు గారే..ఇప్పుడు నాగరాజు గారితో ఇంటర్వ్యూ అంటే సెలబ్రిటిలు భయపడుతున్నారు.ఎక్కడ ఏం టైంలో ఎలా ఇరికిస్తారో అని..తాజాగా ఇదే పరిస్థితి నటుడు శివాజికి ఎదురైంది.శివాజి ఏమని సమాధానం ఇచ్చారో తెలుసా..?

నటుడు శివాజి ఆంధ్రప్రదేవ్ కి ప్రత్యేక హోదా కోసం ఎప్పటినుండో పోరాడుతున్నారు..ఇదే క్రమంలో అతనితో ఇంటర్వ్యూ ప్లాన్ చేసింది  ఐ డ్రీమ్స్.అందులో మీరు ఎక్కడ చదువుకున్నారు? ఏం చదువుకున్నారు అనే ప్రశ్నలు సంధించారు నాగరాజు గారు… దానికి సమాధానంగా శివాజి ప్రి ప్లాన్డ్ గా బిఎ చదివాను..సబ్జెక్టులు అడగకండి.బిఎలో ఏం సబ్జెక్టులు ఉంటాయో మీకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చారు.అంతేకాదు ఎలా అయినా శివాజి నుండి సమాధానం రాబట్టాలనుకున్న నాగరాజు గారికి మీరు ఎంత రాబట్టాలనుకున్న నేనే దొరకను గా అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు.ఇదే టాపిక్ తో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వీరిద్దరి కాన్వర్జేషన్ మీరు చూడండి..

watch video here:

Comments

comments

Share this post

scroll to top