నీచంగా మారుతున్న “జబర్దస్త్” షో…! నాగబాబు “సుధాకర్” ను కాలితో ఎలా తన్నాడో తెలుసా..?

జబర్దస్త్”…ఈ పేరు వినని తెలుగు వాడు ఉండరు అనుకుంట. గురువారం, శుక్రవారం వస్తే చాలు మన తెలుగు ఇళ్లలో ఈ షో తప్పకుండ చూస్తారు. అయితే ఇంతకముందు “సుధీర్” టీం ను “నాగబాబు” గెట్ అవుట్ అన్న న్యూస్ సోషల్ మీడియా లో సెన్సేషన్ గా మారింది. రోజా, నాగబాబు ఇద్దరు కలిసి సుధీర్, గెట్ అప్ శీను, రామ్ ప్రసాద్ మీద ఫైర్ అయ్యారు. సుధీర్ టీం కూడా మధ్యలో కౌంటర్ ఇచ్చారు. ఇది చాలదు అన్నట్టు రష్మీ కూడా ఏదో అనింది. తీరా చివరికి ఫుల్ ఎపిసోడ్ చూస్తే మ్యాటర్ ఏం లేదు. చెత్త పబ్లిసిటీ, చీప్ టీఆర్పీ ట్రిక్స్!

సరే అని ఆ ఎపిసోడ్ లైట్ తీసుకున్నాము. ఇప్పుడు సరికొత్త ప్రోమోలో “బులెట్ భాస్కర్” టీం “గాలిపటాల సుధాకర్” ను నాగబాబు స్టేజి మీద కొట్టాడు, కాలితో తన్నాడు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది! ఓ సారి మీరు కూడా వీడియో లుక్ వేయండి!

watch video here:

watch video here:

Comments

comments

Share this post

scroll to top