చిరు బర్త్ డే పార్టీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడ్డ నాగబాబు.

జబర్థస్త్ లో జోకులు వేస్తుంటే చిన్నపిల్లాడిలా నవ్వే నాగబాబును చూశారు..కానీ చిరు బర్త్ డే లో స్టేజ్ మీద మాట్లాడుతూ   నాగబాబు ఉగ్రరూపం చూపించారు. సొంత తమ్ముడు పవన్ పై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. ఎప్పుడూ కూల్ గా కనిపించే నాగబాబు..ఇలా రియాక్ట్ అవ్వడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
చిరు బర్త్ డే పార్టీ  స్టార్ట్ అయినప్పటి నుండి ఫ్యాన్స్ పవర్ స్టార్ .. పవర్ స్టార్. వియ్ వాంట్ పవన్..వి వాంట్ పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నాగబాబు ఫ్యాన్స్ మీద మండిపడ్డారు. ఎన్ని సార్లు పిలిచినా..రాకపోతే ఏం చేయాలి? . దమ్ముంటే మీరే వెళ్లి పవన్‌ను అడగండని…కోపడ్డారు.

Comments

comments

Share this post

0 Replies to “చిరు బర్త్ డే పార్టీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై మండిపడ్డ నాగబాబు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top