మీడియా ప్రశ్నకు నాగార్జున డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు.

అఖిల్ సినిమా విడుదల తర్వాత .. సినిమా హీరో అఖిల్ తో పాటు కింగ్ నాగార్జున ..ఆ చిత్రానికి సంబంధించిన మరికొంత మంది ప్రముఖులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మీడియా సిబ్బంది అడిగిన ప్రశ్నకు నాగార్జున డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. మీ ఫ్యామిలీలో ఒకరిమీద ఒకరు అలిగినట్టు బయట టాక్ నడుస్తుంది ..దీనిపై మీ స్పందనేంటీ…? అని అడిగిన ప్రశ్న కు నాగ్ చాలా ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.. అసలు నా కొడుకులిద్దరికి కోపం అనేదే రాదని ఆయన అన్నారు.ఆయినా సెలెబ్రిటీలను తమ ప్రశ్నలతో  ఇరుకున పెట్టడం మీడియా మిత్రులకు పెన్నుతో పెట్టిన విద్య .

Watch Nag Reaction for Media Questions:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top