మీ నడుము వెనుక ఇలాంటి రెండు రంద్రాలు ఉన్నాయా..? అయితే ఈ 3 విషయాల గురించి తప్పక తెలుసుకోండి.!

బుగ్గలపై సొట్టలు పడడం, నిర్దిష్ట ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉండడం, కనుబొమలు కలిసి ఉండడం… ఇలా శరీరంలో అమరి ఉండే ఆయా భాగాల ఆకృతిని బట్టి అటువంటి వారికి అదృష్టం కలిసి వస్తుందని మనవాళ్లు చెబుతారు. అయితే కేవలం ఇవే కాదండోయ్! మన శరీరంలో మరో ప్రదేశంలో ఉన్న ఓ నిర్మాణాన్ని బట్టి కూడా అదృష్టం కలసి వస్తుందట. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

watch video here:

నడుము వెనుక భాగంలో పిరుదులకు పైన ఉండే రెండు రంధ్రాలు/గుంతల వంటి భాగాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ, అవును. అవే! అవి ఉంటే చాలా అదృష్టవంతులట. రోమన్లు అందానికి గుర్తుగా భావించే వీనస్ అనే దేవతకు చెందిన నిర్మాణాలుగా ఈ రంధ్రాలను వారు పేర్కొంటారు. ఇవి ఉన్నవారు చాలా అదృష్టవంతులని కూడా వారు చెబుతారు.

back-holes

రోమన్లు ఈ రంధ్రాలను వీనస్/అపోలో హోల్స్ అని పిలుస్తారు. వీటిని కలిగి ఉన్నవారు పడకగదిలో అంతులేని సుఖం అనుభవిస్తారట. సులభంగా తృప్తి పొందుతారట.

శరీరంలో ఆ ప్రదేశంలో ఉండే ఈ రంధ్రాల వల్ల వారికి రక్త సరఫరా కూడా బాగానే ఉంటుందట. దీని వల్ల రతి ప్రక్రియలో వారు ఎక్కువగా ఆనందం పొందుతారట. వారు ఆ క్రియలో ఎక్కువ శక్తి కలిగి ఉంటారట.

అయితే ఈ రంధ్రాలు ఉండే ప్రదేశంలో ఎలాంటి కండరాలు ఉండవట. అందువల్ల వ్యాయామం చేసో, ఇతర ప్రక్రియల ద్వారానో ఈ హోల్స్‌ను రప్పించలేమట. ఇవి స్వతహాగా పుట్టుకతోనే ఏర్పడాలట. అలా ఉంటేనే అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.

Comments

comments

Share this post

scroll to top