శ్రీకాంత్ పై మధుప్రియ బందువుల దాడి. ఆసుపత్రిలో శ్రీకాంత్.

సింగర్ మధుప్రియ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. నిన్న భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో మధుప్రియ కేసు పెట్టిన విషయం తెలిసిందే, అయితే దాని తర్వాత మరో సంఘటన కూడా జరిగిందంట.!  మధుప్రియ ను ఇంటికి తెచ్చుకుందామని మధుప్రియ ఇంటికి వెళ్ళిన శ్రీకాంత్ పై మధుప్రియ తరఫు బంధువులు దాడి చేశారంట. ఆ దాడిలో గాయపడిన శ్రీకాంత్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడట…ఈ దాడిలో ఆయన తలకి గాయాలయినట్టు తెలుస్తుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top