వినాయకుడి సాక్షిగా ఈ ముస్లీం చెప్పిన మాటలను మనుస్సుతో వినండి!

మతాల సారం ఒక్కటే… మూర్ఖులకే అవి వేరు వేరుగా కనిపిస్తాయ్…మతోన్మాధులకే అవి వేరువేరుగా కనిపిస్తాయ్…మతం పేరుతో కలహాలు సృష్టించాలని చూసే గుంటనక్కలకే అవి వేరువేరుగా కనిపిస్తాయ్. వినాయకుడి సాక్షిగా ఈ ముస్లీం చెప్పిన మాటలను మనస్సుతో వినండి  మీరు స్వయంగా అవును అంటారు. అజాన్ పలుకులకు, సుప్రబాత పిలుపులకు పెద్ద తేడా ఏం లేదు. పక్కోడిని ప్రేమించనోడు, ఇక ఆ దేవుడనేం ప్రేమిస్తాడు… అంటూ  ఈ పెద్దయాన చెప్పిన మాటలను మీరే వినండి.

Watch Video: ( Wait 3 Sec For Video To Load)

Fantastic speech

Posted by Surendra Chowdary Manne on Saturday, October 24, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top