ఏ మీడియా చూపని వీడియో.! ఐకమత్యపు ఆణిముత్యం ఈ వీడియో.

హిందూ ..ముస్లీం.. క్రిస్టియన్ మతమేదైనా కావొచ్చు, ఆచారా వ్యవహారాలేవైనా కావొచ్చు కానీ మనమంతా భారతీయులం అని సగర్వంగా చూపిన ఐకమత్యపు ఆణిముత్యం ఈ వీడియో. ఈ వీడియో నన్ను  మేరా భారత్ మహాన్ అంటూ చేయెత్తి జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టేలా చేసింది. కాంట్రవర్సీ మీద పేలాలు ఏరుకోవడం కామన్ అయిన ఈ తరుణంలో…అసహనం అనే పదం అలవాటైన ఈ సమయంలో…. దేఖో యార్ ఇదర్ దేఖో….. యెహీహైనా.. అస్లీ భారత్ అంటూ తనవైపుకు తిప్పుకుంది ఈ వీడియో. మదర్సాలోని ముస్లీం పిల్లలంతా జెండా పండుగ రోజు ..తమ చేతులలో జాతీయ జెండాలను పట్టుకొని వినసొంపైన కంఠంతో రాగయుక్తంగా  మేరా వతన్ యహీ హై అంటూ పాడుకుంటూ రోడ్ల మీద కవాత్ చేశారు.

# I Am Proud To Be India.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top