అతను రోడ్ మీద సడన్ గా “అమ్మాయికి” ముద్దు పెట్టి పరిగెత్తాడు..తరవాత ఏమైందో తెలుసా..?

ఓ అమ్మాయి రోడ్ మీద నడుచుకుంటూ వెళుతుంది. మధ్యలో కొంత మంది అమ్మాయిలతో మాట్లాడుతుంది. ఓపెన్ చేస్తే సడన్ గా ఒకడు వచ్చి ఆ అమ్మాయికి ముద్దు పెట్టి పరిగెడతాడు. దెబ్బకి అందరు షాక్. ఆ అబ్బాయిని పట్టుకుందామని ప్రయత్నించినా దొరకదు. ఆ టైం లో చుట్టుపక్కన వాళ్ళ రియాక్షన్ హైలైట్. కట్ చేస్తే ఇదొక ప్రాంక్ వీడియో. అందరి రియాక్షన్స్ కవర్ చేయడానికి ఓ అమ్మాయి అబ్బాయి కావాలని ఇలా చేసారు. ఎంత కామెడీ గా ఉందొ చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top