పూణే చేతుల్లోంచి….ముంబాయ్ చేతుల్లోకి మారిన మ్యాచ్. నెయిల్ బైటింగ్ ఫైన‌ల్ ఓవ‌ర్.!

పూణే గెలుపు ఖాయం అనుకొని ఫిక్స్ అయిపోయిన అంద‌రూ షాక్ తిన్న సంద‌ర్భం…ముంబాయి ఖేల్ ఖ‌తం అనుకున్నోళ్లంతా…నోరెళ్ళ బెట్టిన స‌మ‌యం.! అవును….టిట్వంటీ మ్యాచ్స్ లో ఏ క్ష‌ణంలో ఏమైనా జ‌ర‌గొచ్చు.!! అదే నిజం అయ్యింది. విజ‌యం ఖాయం అనుకున్న పూణే ఫైన‌ల్ ఓవ‌ర్లో బొక్క బోర్లా ప‌డింది.! రేస్ లో లేద‌నుకున్న ముంబాయి స‌గ‌ర్వంగా టైటిల్ విన్న‌ర్ గా నిలిచింది.

ముంబాయి విజ‌యానికి కార‌ణం…జాన్సన్ చివ‌రి ఓవ‌ర్…అంత‌కు మించి అద్భుత‌మైన ఫీల్డింగ్.

లాస్ట్ ఓవ‌ర్ సాగిన క్ర‌మం. పూణే గెలుపుకు 6 బంతుల్లో 11 ప‌రుగులు కావాలి, క్రీజ్ లో తివారీ, స్మిత్ లున్నారు.

  • 1 వ బాల్… తివారీ ఫోర్. ల‌క్ష్యం 5 బంతుల్లో 7 ప‌రుగులు.
  • 2 వ బాల్..తివారీ ఔట్….పోలార్డ్ సూప‌ర్ క్యాచ్…ల‌క్ష్యం…4 బంతులు…7 ప‌రుగులు.
  • 3 వ బాల్… స్మిత్ ఔట్…రాయుడు క‌ళ్ళు చెదిరే క్యాచ్….ల‌క్ష్యం 3 బంతులు…7 ప‌రుగులు.
  • 4 వ బాల్…సుంద‌ర్..డాట్ బాల్… బైస్ రూపంలో ఒక ప‌రుగు..ల‌క్ష్యం 2 బంతులు 6 ప‌రుగులు.
  • 5 వ బాల్…క్రిష్టియ‌న్…పాండ్యా క్యాచ్ మిస్… 2 ప‌రుగులు.. ల‌క్ష్యం 1 బంతి…4 ప‌రుగులు.
  • 6 వ బాల్…క్రిష్టియ‌న్…గ్యాప్ షాట్..బాల్ ను కంట్రోల్ చేయ‌లేన‌ప్ప‌టికీ అద్భుత‌మైన ఫీల్డింగ్…2 ప‌రుగులు..
  • #ఫ‌లితం…ఒక్క ప‌రుగు తేడాతో…ముంబాయి గెలుపు.

Final Over: Click here

Comments

comments

Share this post

scroll to top