ఇతను సంపూ కు కలర్ జిరాక్స్…ఆ సాహసకృత్యాలు చూస్తే మీకే తెలుస్తుంది.!?

హృదయ కాలేయం సినిమాతో హుద్ హుద్ చేసిన సంపూకు ..ఈయన ఆది గురువు.  ఎందుకంటే ఈయన కూడా సంపూలాగా ఎవ్వరికీ సాధ్యంకాని  సాహసకృత్యాలు చేస్తాడు.రాక్ స్టార్ లా వేసిన  స్టెప్పులు , గాలిలో విన్యాసాలు, వందలమంది సైన్యాన్ని ఒంటిచేత్తో మట్టికరిపించడాలు. ఇలా ఇతను చేసిన వింతవింత విన్యాసాలకు కడుపు చక్కలవ్వాల్సిందే.మనోడి గురించి ఇంకా చెప్పాలంటే… రాళ్ళను పిండి చేస్తాడు, ఎన్ని బాణాలను తనపై సందించినా ఆయన ముందు అవన్నీ చిట్టి చీమలే, ఇక జంతువులైతే ఆయన చేసే సాహసాలకే దిమ్మతిరగాల్సిందే.

 

రాజస్థాన్ డేరా సచ్చ సౌదా సంస్థను నడుపుతున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా మారి MSG-2 అనే సినిమాను చేశాడు. ఇది క్రిటిక్స్ నుండి కూడా పొగడ్తలను అందుకుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ యే ఓ కొత్త ట్రెండ్ కు తెరతీసింది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top