బాంగ్లాదేశ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ లో “బాల్ ఒక సైడ్ వెళ్తే ధోని ఇంకోసైడ్ వెళ్లి” క్యాచ్ వదిలేసాడు..! “కోహ్లీ” ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా..?

ఐపీఎల్ ముగిసింది…ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. ఆరు నెలల తరవాత భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ఆదివారం న్యూ జిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లో తలపడింది “భారత్”. షమీ, భువి కలిసి న్యూజిలాండ్ ను 189 పరుగులకు కట్టడి చేసారు! జడేజా బౌలింగ్ లో మరోసారి ధోని చేసిన స్టంప్ అందరిని ఆకట్టుకుంది. ధోనికి ఇది ఎప్పటినుండో అలవాటే అనుకోండి. రెప్పపాటు సమయంలో వికెట్ ను కొట్టేసాడు మహి.

మొదటి వన్ డే ప్రాక్టీస్ లో గెలిచిన తరవాత రెండో ప్రాక్టీస్ మ్యాచ్ మే 30 న “బాంగ్లాదేశ్” తో జరిగింది. మొదట బాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 324 పరుగులు చేసింది. బాంగ్లాదేశ్ జట్టు 84 పరుగులకే కుప్పకూలింది. అయితే కీపింగ్ లో క్యాచ్ లు పట్టడంలో ధోని ఎంత దిట్ఠానో అందరికి తెలిసిందే. కానీ నిన్న ఫీల్డింగ్ చేస్తున్న ధోని ఓ క్యాచ్ వదిలేసారు. 23 వ ఓవర్లో హార్దిక్ పాండ్య బౌలింగ్ లో ఈ సంఘటన జరిగింది. క్యాచ్ వదిలేసిన తరవాత ధోని – కోహ్లీ ఒకర్ని ఒకరు చూసి నవ్వుకున్నారు!

watch video here:

https://twitter.com/cricketrending/status/869596221349998593

Comments

comments

Share this post

scroll to top