మ్యాచ్ ఓడిపోయిన తరవాత ధోని చివర్లో కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో తెలుసా..? [VIDEO]

చివరి ఓవర్ లో 15 పరుగులు కొట్టాలంటే బాటింగ్ చేసేది ధోని అయితే ప్రెషర్ బౌలర్ ఉంటుంది. ఫినిషర్ గా గొప్ప పేరు సంపాదించుకున్నారు ధోని. కానీ దురదృష్టం కొద్దీ నిన్నటి వెస్ట్ ఇండీస్ మ్యాచ్ లో ఫినిష్ చేయడం విఫలం అయ్యారు. అందరు ధోని ని తిడుతున్నారు కానీ, మిగిలిన టీం మెంబెర్స్ అంతకుడా స్కోర్ చేయలేదు కదా..? ప్రతిసారి ఫినిష్ చేయడం అంత సులభం కాదు. పైగా పిచ్ కూడా చాల స్లో గా ఉంది.


ఇది పక్కన పెడితే..చివరి మ్యాచ్ లో ఓడిపోయినా కానీ సిరీస్ గెలిచింది భారత్. టీం అందరు కప్ తీసుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటె. ధోని మాత్రం డ్రెస్సింగ్ రూమ్ లో ఏడుస్తూనే ఉన్నాడు. ఆ వీడియో చూస్తే మీకు కూడా కన్నీళ్లు వస్తాయి!

watch video here:

https://twitter.com/CricGif17/status/881625413927133185

Comments

comments

Share this post

scroll to top